ఆధిపత్య వర్ణాన్ని తుడిచిపెట్టిన “దిగులు వర్ణం” పుస్తక సమీక్ష!
“దిగులు వర్ణం” లో నాకే తెలియని దిగుళ్ళను , వర్ణాలను వెలికి తీసి నాకు కన్నీళ్ళను తెప్పించిన సమీక్ష ఇది. ఈ వారం విమల సాహితీ పత్రిక లో ప్రచురితమైంది. Neelam SarveswaRao సర్వేశ్వరరావు నీలం గారికి జీవిత కాలపు కృతజ్ఞతలు తప్పకుండా చదవండి. Vidyadhar Jeldi గారికి ధన్యవాదాలతో కవిత్వం అనేది కేవలం కొన్ని పదాల కలయిక కాదు; అది ఒక సామాజిక ఆక్రందన మరియు భావోద్వేగాల సముద్రం. ఒక కవిత కవి చేతి నుండి […]
ఆధిపత్య వర్ణాన్ని తుడిచిపెట్టిన “దిగులు వర్ణం” పుస్తక సమీక్ష! Read More »