“విజ్ఞాన వని”సైన్స్ విశేషాలతో కూడిన పత్రిక. “నల్ల సూరీడు” అస్పృశ్యతని నిరసించే సామాజిక కథ. సైన్స్ పత్రికలో సామాజిక కథ. ఓ సైన్స్ టీచర్ గా, రచయిత్రి గా ఇంతకంటే ఆనందం ఏముంటుంది నాకు. కథ తో పాటు “నల్ల సూరీడు” సంపుటి మీద శాస్త్రీయ పద్దతిలో రాసినట్లున్న సమీక్ష. జులై నెల విజ్ఞాన వని మాసపత్రికలో “నల్ల సూరీడు” సమీక్షను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరుకుంటూ.. సమీక్షని రాసిన ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య గారికి, విజ్ఞానవని పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..