వర్షించని మేఘం / కవితలు / By వంజారి రోహిణి రోజుకో శంఖం పూరిస్తోంది మరణ శాసనం. కాలం నుదిటిపై శిలా ఫలకంలా.. మరి మరణమంటే… ఘనీభవించిన శోకం..వర్షించని మేఘం..