భరత ఖండం – ప్రేత ఖండం

మణిపూర్ ఘటన గురించి “భరత ఖండం – ప్రేత ఖండం” అని నేను రాసిన నిరసన కవిత “దిక్కారం” కవిత్వ సంకలనం లో ప్రచురితం అయింది. కపిల రామ్ కుమార్ గారికి ధన్యవాదాలతో.. కులాల -మతాలు జాతులు -తెగలు కక్షలు.. విద్వేషాలు రోషాలు..నయ వంచనలు అధికారం -ఆదిపత్యం మీ సర్వ దరిద్రాలకి బలయ్యేది మాత్రం అబలలా..? యావత్ భారతం సిగ్గుతో చితికిపోవాల్సిన తరుణం ఈరోజు నిస్సహాయ వేదనతో ఆ నగ్నంగా నడిచే ఆ అబలల స్ధానంలో రేపు […]

భరత ఖండం – ప్రేత ఖండం Read More »