విమల సాహితి ఎడిటోరియల్ 40 – పసుపు ముద్ద – గాజులు
ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “పసుపు ముద్ద – గాజులు”, చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “హు..! శత్రువులను చూసి సమరానికి కాలు దువ్వకుండా పిరికి పందలా వెన్ను చూపి వస్తివా..అదిగో అక్కడ మంచం చాటున పసుపు ముద్ద, గాజులు పెట్టాను. పోయి పసుపు పూసుకుని, గాజులు వేసుకో పో” యుద్దానికి భయపడి లేదా యుద్ధంలో ఓడిపోయి తిరిగి వచ్చిన రాజులను చూసి ఓ వీర మాత, ఓ […]
విమల సాహితి ఎడిటోరియల్ 40 – పసుపు ముద్ద – గాజులు Read More »