రోహిణక్క కథల మందల
మే నెల విశాలాక్షి మాసపత్రికలో “రోహిణక్క కథల మందల” అంటూ డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారు రాసిన సమీక్ష. విజయ మహల్ సెంటర్ కథల మందల గుట్టును సరిగ్గా విప్పి చెప్పిన సమీక్ష ఇది. శ్రీ కోసూరు రత్నం Ratnam Kosuru గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు Ethakota Subbarao గారికి కృతజ్ఞతలతో డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో సమీక్ష చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. పుస్తకం కొరకు ఈ నెంబర్ ను […]