ఆభరణం
నమస్తే. తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక “ప్రేమికుల దినోత్సవ ప్రత్యేక సంచిక” లో నా కథ “ఆభరణం”. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపాలని..
నమస్తే. తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక “ప్రేమికుల దినోత్సవ ప్రత్యేక సంచిక” లో నా కథ “ఆభరణం”. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపాలని..
శుభోదయం. ఈ రోజు నవతెలంగాణ దినపత్రిక దర్వాజా పేజీ లో నా కవిత “సూసైడ్ నోట్” మెల్లగా పాకుతోందదిదాని స్పర్శ ఒంటికి తగిలినప్పుడల్లాజుగుప్సాకర జలదరింపుఎదిగీ ఎదగని నా ఎదనుదాని ఇనుప చేతులు నొక్కినప్పుడల్లాచురకత్తితో నా గుండెను చీల్చుతున్నంత బాధదాని మదపు వేళ్ళునా తొడమీద పాకుతుంటేవారించలేని నా నిస్సహాయతనిచంపేయాలన్నంత కసి నాలోతరతరాలుగా మా ఒంటిమీద దాని మృగపు వేళ్ళుపాకుతూనే ఉన్నాయి కామపు కుళ్ళుతో..మదపురసి కారుతున్న దాని వికృతపు వేళ్ళనునరికే శక్తి నా బాల్యానికి లేదుఆత్మాభిమానం, అధైర్యంనా గొంతు నొక్కేశాయి
రేపు “వాలెంటైన్స్ డే” కదా. ప్రేమికుల దినోత్సవం. మరి ప్రేమంటే వలపా..?ఆకర్షణ..?ఒకరివెనుక ఒకరు తిరగడమా..? గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, హోటల్స్, పార్కుల వెంట తిరగడమా..? ఆసిడ్ దాడా..? హత్యో, ఆత్మహత్యో చేసుకోవడమా..? ఏం చేస్తున్నారు ఇప్పటి ప్రేమికులు..? కానీ ప్రేమంటే కాలం ఎంత మారినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా అనుక్షణం నీ వెంటే నేను, నీ తోడుగా నేను, నీ నీడగా నేను, నీ సంతోషమే నేను కోరుకునేది అనే భరోసా జీవితాంతం కలిగించడం.మొత్తంగా
బాపనోళ్ళ పిల్ల…ముత్తరాసి యానాది పిలగోడు Read More »
ఈ పక్షం “తంగేడు” పత్రిక లో నా కవిత “గారడి చక్రం”. “తంగేడు” పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🙏 ఓ క్షణం వెలుగు పూల సంబరంమరుక్షణం చీకటి నీడల భయంఓ క్షణం శిఖరాగ్రం వైపు చూపులుమరుక్షణం పాతాళంలోకి అడుగులుఓ క్షణం స్వేచ్చా పరిమళాలుమరుక్షణం బందీ అయిన ఊపిరులుఓ క్షణం విజయోల్లాసంమరుక్షణం ఓటమి సలుపుతున్న గాయంఓ క్షణం ఎక్కుతున్న ఆశల నిచ్చనమరుక్షణం నిరాశ మిగిల్చిన వేదనఓ క్షణం నిండిన పూర్ణకుంభంమరుక్షణం ఎండిన శూన్య శకలంఓ క్షణం వసంత శోభల చిగురు
మరణమెప్పుడూ సంతోషకరం కాదుచిలక గూటినుంచి ఎగిరిపోగానేఖననమో,దహనమో,పుటమోచేసేస్తాము గూటిని భౌతికంగాబూడిదో, ఎముకలో ఏదో ఒకరూపంలో కలిసిపోతాయిపాంచ భౌతికలతో..పోయినవారు తిరిగిరారని తెలిసినాకొందరు గగ్గోలు పెట్టి ఏడుస్తారుకొందరు తలలు బాదుకుంటారుకొందరు మౌనంగా రోదిస్తారుమరికొందరు మంచు గడ్డలా మారతారుకొందరు పోయినవారి వెంటేపోవాలన్నంత హడావిడి చేస్తారుమనుషులంతా రకరకాలు కాక్టైల్లాగా..కానీ మరలిపోయిన మనిషి కోసంగుండె సముద్రం నుంచిరెండు కన్నీటి బొట్లు రాల్చనికఠిన శిలలు కూడా ఉంటాయా?ఏమో మరి మనుషులంతారకరకాలు కదా కాక్టైలాగా..
వీధుల్లో తోపుడు బండ్లమీద, పండ్ల అంగళ్ళల్లో చూసి తృప్తి పడడమే కానీ ఆపిల్ పండు కొనుక్కుని తినే ఆర్ధిక స్తోమత నా చిన్నప్పుడు మాకు లేదు. ఆపిల్ పండు తినాలనేది నా తీరని ఆశ అప్పుడు. అయితే ఓ జనవరి ఫస్ట్ రోజు ఏం జరిగింది,ఆపిల్ పండు తినాలనే నా కోరిక తీరిందా, లేదా అనేది ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో వచ్చిన ” దేవత అయిన రెడ్డెమ్మ” కథలో. సంపాదకులు శ్రీ కోసూరు రత్నం, శ్రీ
దేవత అయిన రెడ్డమ్మ Read More »
మెడ సౌందర్యం కి చిట్కాలు. డిసెంబర్ నెల సాహూ లో. “సాహూ” మాసపత్రిక మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 174, 175 స్టాల్ల్స్ దగ్గర దొరుకుతున్నాయండీ.. ” నీ మెడ చుట్టూ గులాబీలు, ఈ సిగపాయల మందారాలు. ఎక్కడివీ రాగాలు” పాట విన్నారా అండి. ఎంత చక్కగా ఉంటుందో కదా. మరి మన మెడ చుట్టూ గులాబీల దండ వేయించుకోవాలంటే మనం ఎంతో గొప్పపని చేసి ఉండాలి కదండీ. మన గొప్పతనానికి ప్రశంసగా మన మెడని
ఈ రోజు 19-12-2021 నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతి లో నా కవిత “ముంగిట్లో ముత్యాలు” ఓ పక్క చిరు చీకట్లు – మరోపక్క ఒణికించే తెమ్మెరలుఅయినా లెక్క చేయని పడతి మనోరథంలో జీవం పోసుకునిఆమె చూపుడువేలు, బొటనవేలు దీక్షగా కదులుతుంటేమధ్యన పువ్వు నుంచి రాలే పచ్చని పుప్పొడిలా రాలుతూకళ్ళాపి చల్లిన పచ్చటి ముంగిట్లో శ్వేతకాంతులనుసృష్టిస్తున్నాయి ముత్యాల చుక్కలు, రత్నాల ముగ్గులువిశిష్ట ధనుర్మాస ఉషోదయాన ప్రతి అతివా ఓ సృష్టికర్తేనింగి నుంచి వంగి హరివిల్లు తనలోని
ముంగిట్లో ముత్యాలు Read More »
ఆరవ తరగతిలో తొలిసారి బడిలో చేరిన తొలిరోజు “యేసయ్య” గురించి తెలుసుకున్న బుజ్జమ్మ చెప్పిన కథ “తట్టుడీ మీకు టీయబడును”, ఈ నెల [డిసెంబర్] విశాలాక్షి మాసపత్రికలో. శ్రీ కోసూరి రత్నం సర్, శ్రీ ఈతకోట సుబ్బారావు సార్లకి ధన్యవాదాలతో. మిత్రులకు ముందస్తు “క్రిస్మస్” పండుగ శుభాకాంక్షలతో..🎄🎄🙏🙏 పైప్రాణాలు పైనే పోయి వొనకతా ఎనక్కి చూసినా. ఆడ మా హెడ్ మిస్సెస్ ఎలిజబెత్ టీచర్ బూట్లు టక టకలాడిస్తా చెక్క మెట్లు దిగి వస్తా ఉండాది. అప్పుటికి
తట్టుడీ మీకు తీయబడును Read More »
జీవితంలో మనిషికి ధనాత్మకంగా ఉండాల్సింది ఏమిటి ?. ఈ రోజు “విశాలాంధ్ర” ఆదివారం అనుబంధం లో నా కథ “ధనాత్మకం” ప్రచురితం అయింది. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో. మీరు కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. మిన్ను విరిగి మీద పడినా నాకేం కాదు. ధీమా అనేది నా రక్తంలోనే ఉంది. ఇటాంటివి ఎన్ని చూడలేదు నేను. ఈ మధుసూధన్ రావు అంటే ఎవరైనా, ఏదైనా గడగడలాడాల్సిందే.అయినా దేవి ఎందుకు అంత కంగారు పడుతుంది. చిన్న