కన్నా ..నీ చేతిగీత ..
స్త్రీ కి మాతృత్వం ఓ వరం… నిజమేనా? వరమో, శాపమో ఎవరికి తెలుసు! మాతృత్వం పేరుతో ఎన్ని వేదనలు, ఎంత భానిసత్వం భరించాలో! మాతృమూర్తుల అంతరంగాన్ని ఆవిష్కరించే ” యోధ” మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలు. కథా సంకలనంలో చోటు చేసుకున్న నా కథ “కన్నా నీ చేతి గీత” కథ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. “ఆటోని కాస్త త్వరగా పోనీ” చేతిలో ఉన్న కవర్ నలిగిపోతుందేమో అని అతిజాగ్రత్తగా పట్టుకుని చెప్పిందామె. వెనుదిరిగి ఓ […]
కన్నా ..నీ చేతిగీత .. Read More »