విమల సాహితి ఎడిటోరియల్ 19 – ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం.
“ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం” ఈ వారం విమల సాహితీ పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ వ్యాసం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలతో.. ‘గెలిస్తే ఏమొస్తుంది? మహా అయితే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. అదే ఓసారి ఓడిపోయి చూడు ప్రపంచం మొత్తాన్ని నువ్వు చూడవచ్చు. ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో నువ్వు తెలుసుకోవచ్చు’ అంటాడు మైఖేల్ మొనేట్ అనే ఓ మనోవైజ్ఞానిక నిపుణుడు. విజయం -అపజయం, గెలుపు – ఓటమి..! ఎంత […]
విమల సాహితి ఎడిటోరియల్ 19 – ఈ విజయదశమికి ఒకసారి ఓడిపోదాం. Read More »