విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై
ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.. “వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు” అనే నానుడి మనకు తెలుసు. నిర్దోషికి శిక్ష పడటం విచారకరమే కానీ వంద మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకుని సమాజంలోకి పొతే ఏమౌతుందో తెలుసా..? దేశం నేరాల మయం అవుతుంది. మృగాలు వీధుల్లో తిరుగుతూ పైశాచిక క్రీడలు సాగిస్తాయి. […]
విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై Read More »