స్వగతం

పద్మావతి గ్రంధాలయమే నా కథా సరస్వతీ నిలయం

నా కథల గురించే కాదు, నా గురించి కూడా కాస్త.. ————————————————————————————————————————— నా పురిటి గడ్డ నెల్లూరు విజయ మహల్ సెంటర్. కానీ వారు వంజారి కృష్ణమూర్తి వృత్తిరీత్యా, హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో నెల్లూరు నుండి మా మకాం మారింది .మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరూ ఇంజినీర్లు గా పని చేస్తున్నారు.నాకు కథలు అంటే చిన్నతనం నుంచి ఆసక్తి . బహుశ అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన కథల కాలం మరి రాకుమారుడు వేటకు వెళ్లి

పద్మావతి గ్రంధాలయమే నా కథా సరస్వతీ నిలయం Read More »