విజయ మహల్ సెంటర్ కథలు సమీక్ష
ఈ సోమవారం సూర్య పత్రిక సాహిత్య పేజీ “అక్షరం” లో “విజయ మహల్ సెంటర్ కథలు” సంపుటి గురించి డా. జెల్ది విద్యాధర్ రావు గారు రాసిన సమీక్ష మరోసారి మీ కోసం.. బుక్ ఫెయిర్ కి వచ్చి పుస్తకం కొనడమే కాదు. కొన్న పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి వారం రోజుల్లోనే సమీక్ష రాయటం చాలా గొప్ప విషయం. మన అక్షరాలకు ఇంతకు మించిన పట్టాభిషేకం ఏముంటుందని. క్షణం తీరిక లేని బిజీ IRS ఆఫీసర్ డా. […]
విజయ మహల్ సెంటర్ కథలు సమీక్ష Read More »