జీవితానుభవాల మెమరు కవితలు
ఈరోజు సాక్షి ఫన్డే లో నా కవిత్వ సంపుటి”దిగులు వర్ణం” గురించి సమీక్ష చదవండి. శ్రీ D.V.R. గారికి ధన్యవాదాలతో..
జీవితానుభవాల మెమరు కవితలు Read More »
ఈరోజు సాక్షి ఫన్డే లో నా కవిత్వ సంపుటి”దిగులు వర్ణం” గురించి సమీక్ష చదవండి. శ్రీ D.V.R. గారికి ధన్యవాదాలతో..
జీవితానుభవాల మెమరు కవితలు Read More »
#diguluvarnam#poetryreview ఈనాటి “మహా” సాహితీ పత్రికలో నా “దిగులు వర్ణం” కవిత్వం గురించి ప్రముఖ కవులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారి సమీక్ష చదవండి. నా కవిత్వంలో నేను ఎరగని ఎన్నో కోణాలను వెలికి తీసి, నా దిగులుకి అసలు సిసలైన భాష్యం ను బహిర్గతం చేశారు Wilson Rao Kommavarapu విల్సన్ రావు గారు. వారికి ప్రేమాత్మక ధన్యవాదాలతో 04.01.2026 “మహా’ లో ప్రచురితం వచన కవిత్వం ఒక స్వతంత్ర కవితా రూపమే కాదు..
2. “దిగులు వర్ణం” – ఒక ఆధునిక ప్రయోగశాల Read More »
“దిగులు వర్ణం” కవిత్వం గురించి తొలి సమీక్ష. ఈనాటి “జనం సాక్షి” పత్రికలో. పత్రిక సంపాదకులకు, కవి మిత్రులు Physics Arun Kumar గారికి ధన్యవాదాలతో… చెట్లు, జంతువులు, పుస్తకాలు నా ఆత్మీయ నేస్తాలంటారు రచయిత్రి “నా గురించి లో”..! ఆలోచిస్తే అన్వేషిస్తే ఇందులోనే రోహిణి వంజారి తాలూకు జీవిత మార్మిక కవిత్వం దాగి ఉంది. దిగులు అక్షర వర్ణంతో..ఆవేశంతో కూడిన ఆవేదనల వర్షంతో మానవీయ సందేశం గట్టిగా వినిపించాలనుకుంటుంది. నల్ల సూరీడు కథలు, విజయ మహల్
1. మానవత్వపు వెలుగుల… రోహిణి కవిత్వవర్ణం..! Read More »
చిన్నప్పుడు నేను తిన్న మొలగొలుకుల బియ్యపు అన్నం ఇప్పుడు నా చేత నెల్లూరు కథలు (విజయ మహల్ సెంటర్ కథలు) రాయించింది అంటారు ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీ విమర్శకులు Chandrasekhar Boddapti శ్రీ చంద్రశేఖర్ బొడ్డపాటి గారు. గుంటూరు నుంచి వెలువడే పత్రిక “రేపటి కోసం” ఈనాటి సంచికలో ఇంకా విజయ మహల్ సెంటర్ కథలు గురించి వారు ఏమన్నారో చదవండి. చంద్రశేఖర్ బొడ్డపాటి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఎద ఊసుల ఊయలలు…’ బొడ్డపాటి చంద్రశేఖర్
చిరునవ్వై చిగురించు…. Shaik Naseema Begam కవిత్వ సంపుటి గురించి సమీక్ష. సాహితీ ప్రస్థానం లో ప్రచురితం అయ్యింది. చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి మూర్తీభవించిన మానవత్వం, ప్రత్యేకమైన పిల్లలే నా ప్రాణం. వారి సంక్షేమమే నా ఆనందం, వారి ఆలనా పాలనే నా జీవితానికి ఆలంబన, నా సర్వస్వము అంటూ ప్రత్యేక అవసరాల పిల్లలను తన సొంత బిడ్డలుగా చూసుకునే మాతృమూర్త్తి షేక్. నసీమా బేగం గారు. తానూ ఓ ప్రత్యేక అవసరాలు గల బిడ్డకు
మోడువారిన హృదయాలను చిరునవ్వుతో చిగురింపచేసే కవిత్వం Read More »
విజయమహల్ గేట్ అనగానే, గుర్తొచ్చేది వచ్చే రైలు పోయే రైలు. గేటుకి అటూ ఇటూ ఆగుతూ సాగే ట్రాఫిక్ రద్దీ. యాభై ఏళ్ళ క్రితం అక్కడ ఎలా ఉండేది? అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పులున్నాయా? మిగిలినవన్నీ అటుంచి, ఇప్పటికీ అది విజయమహల్ గేట్ సెంటరే.మరి,ఎప్పుడెప్పుడు గేట్ తీస్తారా ఎప్పడెప్పూడు పట్టాలు దాటెళదామా అని ఎవరి తొందరలో వారు వెళ్ళే క్రమంలో, కాస్త నిదానించి ఆ గేటుకు అటూఇటు విషయాలు చెప్పేదెవరు? చెప్పినా వినేదెవరు? అందుకేనేమో , 1970
విరబూసిన గులాబీ C/O విజయమహల్ గేటు Read More »
2025 జనవరి నెలలో నా రెండవ కథల సంపుటి “విజయమహల్ సెంటర్ కథలు” గురించి, కథల్లోని నరసమ్మ, రమణయ్య, రూపాయి దేవుడు గురించి బుజ్జమ్మ చెప్పిన కథల కబుర్లను హృద్యంగా వివరించారు శ్రీనివాస్ గౌడ్ గారు. ఇంత చక్కటి సమీక్షతో నా సాహితీ ప్రయాణం ప్రారంభమవడానికి కారణమైన శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమీక్షను ప్రచురించి ఎనలేని ప్రోత్సాహం అందించిన సాహిత్య ప్రస్థానం సంపాదకులకు కృతఙ్ఞతలు.సమీక్షను చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపండి. విజయ మహల్
విజయమహల్ సెంటర్ కథలు సమీక్ష Read More »
ఈనాటి నవ తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం “సోపతి” లో నా రెండవ కథల సంపుటి “విజయమహల్ సెంటర్ కథలు” గురించి వచ్చిన ౧౦ వ సమీక్ష ఇది. నవ తెలంగాణ సంపాదకులు శ్రీ ఆనందాచారి గారికి, సలీమా మేడం గారికి ధన్యవాదాలు. సమీక్షకులు శ్రీ కూర చిదంబరం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సమీక్ష చదవండి. పుస్తకం వెల: ౨౦౦ కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్ కి మీ అడ్రస్ తెలిపితే నేను మీకు పుస్తకం
విజయమహల్ సెంటర్ కథలు సమీక్ష Read More »
పద్యం ఎగురుతోంది ఆవేశంగా, గర్వంగా, ప్రేమగా….“సృజన సాహితీ” పత్రికలో ప్రముఖ కవులు అవ్వారు శ్రీధర్ బాబు Sridhar Avvaru గారి కవిత్వ సంపుటి “ఎగురుతున్న పద్యం” గురించి నేను రాసిన సమీక్ష. “సృజన సాహితీ” సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Rao Kommavarapu గారికి ప్రత్యేక ధన్యవాదాలు . “ఎగురుతున్న పద్యం”తప్పకుండా చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. కళ్ళ ముందు ఏదైనా దృశ్యం కదలాడితే సామాన్యులు ఎటువంటి భావం లేకుండా వెళ్ళిపోతారు. కానీ
మే నెల విశాలాక్షి మాసపత్రికలో “రోహిణక్క కథల మందల” అంటూ డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారు రాసిన సమీక్ష. విజయ మహల్ సెంటర్ కథల మందల గుట్టును సరిగ్గా విప్పి చెప్పిన సమీక్ష ఇది. శ్రీ కోసూరు రత్నం Ratnam Kosuru గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు Ethakota Subbarao గారికి కృతజ్ఞతలతో డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో సమీక్ష చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. పుస్తకం కొరకు ఈ నెంబర్ ను