విమల సాహితి ఎడిటోరియల్స్

పురస్కారాలు అసలైన ప్రతిభను తూచే తక్కెడలేనా.. – సంపాదకీయం 5

ఓ కవి లేదా కథకుని అంతరంగ క్షేత్రంలో అనేకానేక సంఘర్షణలు జరిగి, ఆ అంతర్మథనం ఫలితంగా ఓ రచనకు బీజంపడితే, ఆ కవి లేదా కథకుడు తనలోని శక్తియుక్తులన్నింటినీ క్రోడీకరించి ఓ రచనకు అంకురార్పణ చేస్తాడు. ఓ తల్లి ప్రసవవేదన అనుభవించి, ఓ బిడ్డను కన్నప్పుడు ఎంత ఆనందం అనుభవిస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందం అనుభవిస్తాడు ఓ కవి లేదా కథకుడు తన రచన పదిమందిలోకి వెళ్ళినప్పుడు. అక్షరానికి ఉన్న గొప్ప విలువ అది.అయితే ఆ రచన […]

పురస్కారాలు అసలైన ప్రతిభను తూచే తక్కెడలేనా.. – సంపాదకీయం 5 Read More »

ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4

విమల సాహితీ నాలుగో వారం విజయవంతంగా మీ ముందుకు విందు భోజనం తెచ్చిపెట్టింది. ఆస్వాదించడమే మీ వంతు.. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలను విస్మరించకూడదు అని మన రాజ్యాంగం చెపుతోంది. అందరూ ఆరోగ్యం కలిగి ఉండడం మన హక్కు అనుకుంటే, ఆరోగ్యం ని పొందడం కోసం మన వంతుగా మనం ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నాం అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న.పక్క వారిని పలకరించడానికి కూడా సమయం లేని బిజీ లైఫ్. ఉరుకుల పరుగుల ఉద్యోగాలు. ఏ

ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4 Read More »

“ఓ వివస్త్రా… నీకు వందనం ! – సంపాదకీయం 3

“చీరలోని గొప్పతనం తెలుసుకో..చీర కట్టి ఆడతనం పెంచుకో ” అన్నారు సినీ కవి చంద్రబోస్. మరి ఆ చీరనే అందరి ముందరే విప్పేసి ఆడతనాన్ని వదిలేసి వివస్త్ర అయితే..? ఆడవాళ్ళ చీరలను వాళ్ళు స్నానం చేస్తుండగా ఎత్తుకు పోయి దాచేసే కొంటెతనాన్ని, ఇంకో సందర్భంలో ఓ స్త్రీ మానాన్ని రక్షించడానికి అంతం లేని ఓ పెద్ద చీరను సృష్టించడాన్ని హీరోయిజంగా, దైవత్వంగా ఉటంకించిన పురాణ దృష్టాంతాలు ఉన్నాయి. మరి తనకుతాను వివస్త్రగా మారిన ఈ మహిళను మనం

“ఓ వివస్త్రా… నీకు వందనం ! – సంపాదకీయం 3 Read More »

వేధింపులపై కోర్టు తీర్పు హర్షణీయం

శుభోదయం. ఈ వారం “విమల సాహితీ ” మీ కోసం సర్వాంగ సుందరంగా మిమ్ములను అలరించడానికి మీ ముందుకు వచ్చేసింది. నిప్పు లాంటి నిజాలు, ఆలోచింపచేసే వ్యాసాలు, హృదయాన్ని ఆహ్లాదపరిచే కవితలు, కళ్ళు చెమ్మగిల్లించే కథలు, చవలలనిపించే సమీక్షలు ఇంకా ఎన్నో విషయాలతో ఈ ఆదివారం మీ కోసం ఇస్తున్న అక్షర కానుక ఈ విమల సాహితీ. పత్రిక ఆసాంతం చదివి మీ విలువైన అభిప్రాయాలు తెలపాలని కోరుకుంటూ.. దీనిలో అనేకానేక లైంగిక వివక్షలపై నా సంపాదకీయ

వేధింపులపై కోర్టు తీర్పు హర్షణీయం Read More »