ఈనాటి నవ తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం “సోపతి” లో నా రెండవ కథల సంపుటి “విజయమహల్ సెంటర్ కథలు” గురించి వచ్చిన ౧౦ వ సమీక్ష ఇది. నవ తెలంగాణ సంపాదకులు శ్రీ ఆనందాచారి గారికి, సలీమా మేడం గారికి ధన్యవాదాలు. సమీక్షకులు శ్రీ కూర చిదంబరం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సమీక్ష చదవండి. పుస్తకం వెల: ౨౦౦ కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్ కి మీ అడ్రస్ తెలిపితే నేను మీకు పుస్తకం పంపుతాను. ఎల్లప్పుడూ మీ ప్రోత్సాహం కోరుకునే మీ రోహిణి వంజారి