స్వేచ్ఛ
ఈనాటి “నవ తెలంగాణ” పత్రిక ఆదివారం అనుబంధం సోపతి లో నేను రాసిన బాలల కథ “స్వేచ్చ” ప్రచురితం అయింది. కథని చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. ఆ రోజు ఆగష్టు 15. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల చెర నుంచి విడివడి, భారత దేశం స్వేచ్చా వాయువులను పీల్చుకున్న స్వాతంత్య్రదినోత్సవం రోజు. ఉదయం ఏడు గంటల సమయం. మల్లెపువ్వు లాంటి తెల్లని యూనిఫామ్ వేసుకుని, కుడిపక్క ఛాతీ మీద చొక్కాకు జాతీయ జెండాను ధరించి, […]