వొజ్రం ఇలువ
“వొజ్రం ఇలువ ” విజయమహల్ సెంటర్ కథల్లో మొదటికథ మన విశాలాక్షి ఏప్రిల్ 2021 సంచికలో వచ్చేసిందండి. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ని తెలుపుతారుగా. స్టీలు పెట్టెలో పుస్తకాలు సర్దుకుంటా ఉన్నా. కాస్త చిరుగులు ఉన్న పడక కుర్చీ పట్టను దబ్బనం, పురికోస తాడుతో కుడతాఉన్నాడు నాయన. పంచ లో కొళాయి గుంట కాడ అంట్లు తోమతా ఉండాది సుబ్బి.“లోకాలయ్య.. ఇదిగో ఈ ఇడ్లీలు తీనేసి బడికి పో”అన్నాది అమ్మ సిబ్బిరేకులో మూడు ఇడ్లీలు, […]