సాహో ఆరోగ్యమే ఆనందం

ఆరోగ్యమే ఆనందం – 8

మిత్రులకు సాహో అందించే మరో ఆరోగ్య కానుక. సాహూ మార్చి నెల సంచికలో “పశ్చిమోత్తాసనం” మీ కోసం “ఆజానుబాహుడంట అమ్మలాలో” పాట వినేవుంటారు. తీరైన భుజాల ఆకృతి ఉన్నవాళ్ళకి ఇచ్చే ఒక ప్రశంస అది. ఇప్పుడు, ఈ ఊరుకులపరుగుల యుగంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య. పోషకాహార లోపం. ముప్పై ఏళ్లలోపే ఎముకలు అరిగిపోవడం, త్వరగా అలిసిపోవడం. మెడ, భుజాల్లో తీవ్రమైన నొప్పి. ఇక తీరైన దేహ ఆకృతి అటుంచి, చక్కని […]

ఆరోగ్యమే ఆనందం – 8 Read More »

ఆరోగ్యమే ఆనందం

మిత్రులకు సాహూ కానుక. జనవరి నెల సాహూలో కపాలభాతి ప్రాణాయామం. ఇందూరమణ గారికి ధన్యవాదాలతో .. ఆరోగ్యమే ఆనందం“ఏ శ్వాసలో చేరితే.. గాలి గాంధర్వమౌతున్నదో, ఏ మోవిపై వాలితే..మౌనమే మంత్రమౌతున్నదో..ఆ శ్వాసలో నే లీనమై” మరి అంతగా మనం లీనం అవ్వాలంటే మన శ్వాస, మన మోము, మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలని. మన మనసు, దేహం ఆ స్వచ్ఛతను సాధించాలంటే సులభమైన మార్గం ప్రాణాయామం. గత రెండు నెలల్లో సరళ ప్రాణాయామం, అనులోమ..విలోమ ప్రాణాయామం

ఆరోగ్యమే ఆనందం Read More »

ఆరోగ్యమే ఆనందం

నవంబర్ నెల “సాహో” మాస పత్రిక అందించిన బహుమతి. శారీరక మానసిక ఆరోగ్యాల కోసం “వృక్షాసనం“. శ్రీ ఇందూ రమణ గారికి ధన్యవాదాలతో. ఇక్కడ మిత్రుల కోసం 🌹❤🙂 “సాహూ” పాఠకులకు నమస్సులు. ప్రతి రోజు నిర్దిష్టమైన సమయంలో, నిర్దిష్టమైన ప్రదేశంలో ఆశావహ దృక్పథంతో చేసే ప్రాణాయామం, యోగాసనాలు ఇటు శారీరక, అటు మానసిక ఆరోగ్యానికి చాల చాల అవసరం. గత మూడు నెలల సంచికల్లో మూడు రకాల ప్రాణాయామాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ మూడు

ఆరోగ్యమే ఆనందం Read More »

ఆరోగ్యమే ఆనందం -2

ఆరోగ్యమే ఆనందం పార్ట్ 2. జూన్ నెల సాహూ మాసపత్రికలో. మీ అందరికోసం..🙏🌹 శబ్ద, కాంతి, వాయువేగాలను మించిన వేగంతో పయనించే సాధనము ఏమిటో మీరు చెప్పగలరా..? ఇంకేముందండి అది మన మనసే. మనసు పయనించడానికి ఏ మాధ్యమం అవసరం లేదు. క్షణంలో వెయ్యోవంతు కాలంలో కోరుకున్నచోటికి చేరుకోగలదు. అట్లని మనసు స్థిరంగా ఉంటుంది అనుకోవడం పొరపాటే. మహా చంచలమైనది మనసు. మరి మనసుకు కళ్లెం వేసి ఓ చోట నిలపాలంటే దానికి నిరంతర సాధన కావాలి.పోయిన

ఆరోగ్యమే ఆనందం -2 Read More »

ఆరోగ్యమే ఆనందం

సాహో మాసపత్రికలో ఏడాదిపాటు నేను రాసిన “అందమే ఆనందం” ను ఆదరించినందుకు మిత్రులకు ధన్యవాదాలు. ఈ నెల నుంచి శీర్షిక పేరు మారి “ఆరోగ్యమే ఆనందం” అయింది. నేటి పరిస్థితుల్లో అందంకన్నా, ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలివస్తోందని మనకందరికీ తెలుసు. ఈ శీర్షికలో దేహాన్ని, మనసును శుద్ధి చేసుకునే తేలికైన యోగాసనాలు, ధ్యానం, ఆరోగ్య చిట్కాలు అందిస్తాను. ఎప్పటిలాగే మీరు ఆదరిస్తారని నమస్సులతో..🙏🙏🌹🌹 సంపాదకులు ఇందు రమణ గారికి ధన్యవాదాలతో… శబ్ద, కాంతి, వాయువేగాలను మించిన వేగంతో

ఆరోగ్యమే ఆనందం Read More »