అందమే ఆనందం
ఏప్రిల్ నెల “సాహో మాసపత్రికలో” పాదాల అందం, ఆరోగ్యానికి చాల తేలికైన చిట్కాలు అండి. మీరు చదివి, అవి మీకు ఉపయోగపడితే నాకు చాల ఆనందమే కదా..🙏🙏🌹🌹 “ఈ పాదం ఇలలోనే నాట్య వేదం” “నీ చరణం కమలం మృదులం,నీ పాదాలే రస వేదాలు”. పాదాల గురించి, కాళ్ళ గురించి ఎన్నో మధురగీతాలు విన్నాం కదండీ. పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే మనం పదుగురిలో హుందాగా నిలబడగలం. మరి మనల్ని నిటారుగా నిలబెట్టే పాదాల అందం, ఆరోగ్యం … Read more