4. దిగులంతా మానవత్వం గురించే!
ఈ పక్షం సారంగా పత్రిక లో నా “దిగులు వర్ణం” కవిత్వం గురించి సీనియర్ సాహితీ వేత్తలు శ్రీ విహారి గారి అపురూప సమీక్ష. చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు పత్రికలో కామెంట్ చేయండి. మీ రోహిణి వంజారి ఇన్ని వర్ణచిత్రణాల మధ్యన రోహిణి జీవన తాత్విక స్పృహని మరువలేదు. బతుకు అర్ధం, పరమార్ధం- కడకు మనిషి చిత్తవృత్తినీ, ప్రవర్తననూ సరళ రేఖపై నిలుపుతాయని తెలిసిన సత్యాన్ని శ్రేయోభిలాషతో మంచి కవితలుగా సంపుటిలో చేర్చారు. రోహిణి వంజారి […]
4. దిగులంతా మానవత్వం గురించే! Read More »