విమల సాహితి ఎడిటోరియల్ 72 – సంతులనం – సంతుష్టి
“తల్లిగర్భమునుండి – ధనము తేడెవ్వడువెళ్లిపోయేనాడు – వెంట రాదులక్షాధికారైనా – లవణమన్నమె కానీమెరుగు బంగారము – మ్రింగబోడు” ప్రాచీన కవి శేషప్ప చెప్పినట్లు పై పద్యం అర్ధాన్ని అవగాహన చేసుకుంటే, పొద్దున లేచింది మొదలు ఊరుకుల పరుగుల జీవితం. సంపాదించినది చాలదు. ఇంకా ఇంకా సంపాదించాలి. ఓవర్ డ్యూటీలు చేయాలి. పెద్ద భవంతి కట్టించుకోవాలి. పడవ లాంటి కారులో తిరగాలి. పదిమందిలో గొప్ప అనిపించుకోవాలి. నేడు చాల మంది ఆలోచన ఇదే. పోనీ అన్నీ సంపాదించిన వాళ్ళకి […]
విమల సాహితి ఎడిటోరియల్ 72 – సంతులనం – సంతుష్టి Read More »