వర్షించని మేఘం February 1, 2023 by వంజారి రోహిణి రోజుకో శంఖం పూరిస్తోంది మరణ శాసనం. కాలం నుదిటిపై శిలా ఫలకంలా.. మరి మరణమంటే… ఘనీభవించిన శోకం..వర్షించని మేఘం..