Uncategorized

ఓ సోదర

క్రింది కవిత “ఓ సోదర” మెతుకుసీమ–కవనసీమ తెలుగు భాష వైశిష్ట్య సంచిక లో ప్రతిచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————– ఉగ్గుపాలు రంగరించి పోసి పాలబువ్వ నోటికందిస్తూ అమ్మ నేర్పిన తెలుగు భాషను మరువకు ఓ సోదరా ! ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని దేశాలు తిరిగినా తల్లిదండ్రులను ఎట్లా మనం మరచిపోమో అట్లే మాతృభాషను మరవకూడదు సోదర ! “మమ్మి డాడి అంటేనే ముద్దు” అనే కాన్వెంట్ చదువుల్లో అమ్మదనం, తెలుగుదనం పునాదుల్లోనే …

ఓ సోదర Read More »

అందం

క్రింది కవిత “అందం” విశాలాక్షి మాస పత్రికలో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————- ముఖం మీద ఒక్క ముడత్తెనా ఉండకూడదు.. ఒక్క మచ్చ అయినా కనిపించకూడదు ఆరెంజ్ పీల్ ప్యాక్, ముల్తానీ ఫేస్ ప్యాక్, ఆరు పొరల మందాన మేకప్ క్రీం వేసినా.. చిరునవ్వు ఆభరణంగా లేని ముఖారవిందానికి వ్యర్థమేగా… అరచేతినించి మోచేతిదాక గాజులు ధరించినా ఆ చేతికి,సాయమడిగే మరోచేతికి చేయూతనీయకపోతే ఆ గాజుల సవ్వడి వ్యర్థమేగా.. ముడతలు పడిన మెడనించీ, హ్రుదయందాక …

అందం Read More »