కవితలు

మనిషి’లో’ చెత్త

క్రింది కవిత “మనిషి’లో’ చెత్త” నవ్య వీక్లీ లో 29-8-2018 న ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి. ————————————————————————————————————————— మనిషి స్పర్శించడం మానేశాడు కరచాలనాలు, ఆలింగనాలు, కంటి చూపులు చిరునవ్వుల చిత్తరువులు.. ఊహ.. ఏమి లేవిప్పుడు మనిషి స్పర్శేంద్రియాన్ని కోల్పోయాడు మనిషి ఘ్రాణించడం మానేసాడు మల్లెల మకరందాలు, మట్టి సువాసనలు పచ్చటి పొలాల పైరగాలుల పరిమళాలు ఆస్వాదన లేనే లేదిప్పుడు మనిషి ఘ్రాణేంద్రియాన్ని కోల్పోయాడు టీ.వీ. ముందో, ఐపాడ్, ఐఫోన్ లోని టచ్ స్క్రీన్ ని …

మనిషి’లో’ చెత్త Read More »

ఆయుధం

క్రింది కవిత “ఆయుధం” మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————— “ఎక్కడమ్మా నీకు రక్ష ఓ దిశా, నిర్బయా,అభయా, ఆయోషా,ఆసిఫా… నువ్వేవరైతే ఏమి ఈ భువిలో అమ్మ గర్భంలో నువ్వు రూపుదిద్దుకోక ముందే ఆడపిల్లవని గర్భంలోనే నిన్ను చిదిమేసే కసాయి తల్లిదండ్రులున్నారు ఈ లోకంలో జాగ్రత్త తల్లి జాగ్రత్త… నువ్వు పుట్టాక ఎదిగీ ఎదగని నీ చిరుదేహాన్ని మందంతో కాటేసే కామాంధులు ఉన్నారు ఈ లోకంలో జాగ్రత్త తల్లీ జాగ్రత్త… …

ఆయుధం Read More »

మనిషి-మృగం

మనుషులు మానవత్వాన్ని మరచి మృగాలుగా మారుతున్నవేళ ఆవేదనతో రాసిన ఈ “మనిషి – మృగం” కవిత విశాలాక్షి మాస పత్రికలో ప్రచురితం అయింది. ఓ మనిషీ.. జాగ్రత్త సుమా.. మనిషి లోని మనిషి మాయమై పోయి మనిషి రూపంలో మృగాలు తిరుగాడే జనారణ్యమిది… ప్రేమించలేదని ముఖాన యాసిడ్ పోసో, చున్నీతో ఉరిబిగించో అమాయకపు అబలను కబళించే ఈవ్ టీజర్స్ రూపంలో మానవ మృగాలు తిరుగాడుతున్నాయిపుడు. కట్టుకున్న భర్త నచ్చలేదని అన్నంలో విషం కలిపి మోసపు ప్రేమ నాటకాన్ని …

మనిషి-మృగం Read More »

అభాగ్యుడు

నా కవితా ప్రస్థానం: లోకం పోకడలు తెలిసి తెలియని వయస్సులో కాస్త మంచిర్యాంకు వచ్చి కూడా బి.ఎడ్ లో సీట్ పొందని నా అసమర్ధతను ఆవేదనఆవేశం కలగలిపి నా తొలి కవితగా విరచించిన వేళ… ————————————————————————————————————————— చదవాలని వుంది నాకో కోర్సు అందుకు చేశాను నేనో పెద్ద తపస్సు నేను మహా మేధావిని కాదు ఫస్ట్ ర్యాంకు కొట్టడానికి రాజకీయ నాయకుడి బావమరిదినైనా కాదు, రికమండేషన్ ఉత్తరం పెట్టడానికి! హరిజనుడినైనా కాలేదు రిజర్వేషన్ తో సీటు పొందడానికి …

అభాగ్యుడు Read More »