మారిన మనుషులు

నమస్తే! నేను రాసిన ఈ కథ “మారిన మనుషులు” దర్వాజా వెలుగు V6 పత్రికలో 6-9-2020 సంచికలో ప్రచురితం అయింది .మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుప ప్రార్ధన. ——————————————————————————————————————————– ఆమెరికాలో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం దుబాయ్ చేరింది. మరిది ఇచ్చిన సూచనల మేరకు దుబాయ్ లో నేను మరో విమానం ఎక్కాను. సీట్ బెల్ట్ ప్లీజ్ ” అన్న చక్కని స్వరానికి ఎయిర్ హోస్టెస్ కాబోలు అనుకుంటూ తల ఎత్తాను. ముఖానికి మాస్క్, …

మారిన మనుషులు Read More »